Header Ads

Theerpu - Telugu TV Serial - ETV Telugu

 


న్యాయవిద్య పూర్తి చేసి రాధిక లాయరుగా రాణించాలని ఎన్నో కలలు కంటుంది.ప్రేమించిన మనిషే ఆమె ఆశా సౌధాన్ని కూల్చి వేసాడు. అయినా ప్రేమకే విలువనిచ్చి అతన్ని పెళ్ళి చేసుకుంది. పెళ్ళైన తరువాత భర్త పత్రికలో వ్రాసిన రెండు వాస్తవ గాథల్ని చదివిందామె. అందులోని వ్యక్తులు శిక్ష పడి జైల్లో ఉన్నారని ఆ కేసుల్ని తను చేపట్టలని తహతహలాడింది. ఆ క్రైం కథలు ఆమె జీవితాన్ని యే మలుపు తిప్పాయి? అనుక్షణం ప్రేక్షకులను అలరించిన ఈటివీ సంచలనాత్మక సీరియల్ తీర్పు.

Serial Name : Theerpu 

Channel : ETV Telugu

Time Slot : Thursday @ 8 PM 

Start Date : 07th Dec 1995

End Date : 29th Feb 1996

Total Episodes : 13

Music : Vijay Shankar

Story - Screen Play - Direction : Sri Priya

Dialogues : Jayanthi 

Producer : Ramoji Rao

CAST 

  • Radhika 
  • Srikanth 
  • Ashwini 
  • Vadivukkarasi
  • Subha
  • Jaya ganesh
  • Baby Sri Vidya
  • Chitti babu 
  • S. N. laksmi
  • Shanmuga Sundari
  • Pasi Sathya
  • Sivaji Manohar
  • Nanda Kumar
  • M.S. Bhaskar

No comments

Powered by Blogger.